ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్
Governor Radhakrishnan: ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు.
ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్
Governor Radhakrishnan: ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. విజయవాడ పర్యటనలో భాగంగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. ఇరువురు పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతకుముందు గవర్నర్‌కు మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో ఆయన్ను సత్కరించారు.