Kuppam: బస్సు అద్దాలు ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు
Kuppam: టీడీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Kuppam: బస్సు అద్దాలు ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు
Kuppam: చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి బంద్ కు పిలుపు నిచ్చింది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంమైన కుప్పంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్టీసీ బస్సు డిపో నుంచి బయటకు రావడంతో ఆగ్రహించి టీడీపీ కార్యకర్తలు బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు.