Nandigama: టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా శాఖమూరి స్వర్ణలత
నగర పంచాయితీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున ఎనిమిదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ శాఖమూరి స్వర్ణలత నామినేషన్దాఖలు చేశారు.
నందిగామ: నగర పంచాయితీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున ఎనిమిదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ శాఖమూరి స్వర్ణలత నామినేషన్దాఖలు చేశారు. 2001లో తెలుగు దేశం పార్టీ తరుఫున నందిగామ పంచాయితీ సర్పంచ్ గా పని చేసిన స్వర్ణలత, 2014 లో తెలుగు దేశం పార్టీ తరుఫుననందిగామ నగర పంచాయితీ లో కౌన్సిలర్ గా పని చేశారు.
నందిగామ నగర పంచాయితీ తెలుగు దేశం పార్టీ తరుఫున మున్సిపల్ ఛైర్మన్ గా శాఖమూరిస్వర్ణలత ని ప్రపోజల్ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.