MLC Elections: ఒంగోలులో పోలింగ్‌ కేంద్రం వద్ద వైసీపీ-టీడీపీ వర్గాల ఘర్షణ

MLC Elections: టీడీపీ, వైసీపీ కార్యకర్తల పరస్పర దాడులు

Update: 2023-03-13 09:26 GMT

MLC Elections: ఒంగోలులో పోలింగ్‌ కేంద్రం వద్ద వైసీపీ-టీడీపీ వర్గాల ఘర్షణ

MLC Elections: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తంగా మారింది. సెయింట్ థెరిసా స్కూల్‌‌లోని పోలింగ్ కేంద్రం దగ్గర టీడీపీ, వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో ఇరువర్గాలను చెదరగొట్టారు పోలీసులు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలినేని, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సంఘటనా స్థలానికి రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

Tags:    

Similar News