TDP: సత్యసాయి జిల్లా మడకశిరలో టీడీపీ ఆందోళన
TDP: మడకశిర టీడీపీ అభ్యర్థిని మార్చడంతో నిరసన
TDP: సత్యసాయి జిల్లా మడకశిరలో టీడీపీ ఆందోళన
TDP: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర టీడీపీలో నిరసనలు వెల్లువెత్తాయి. మడకశిర అభ్యర్థి మార్పుతో ఆందోళనకు దిగారు కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని జెండాలు, ఫ్లెక్సీలను తగలబెట్టిన ఆందోళన చేపట్టారు. మడకశిర టికెట్ ఎం.ఎస్ రాజుకు కేటాయించడంతో నిరసనలకు దిగారు కార్యకర్తలు. లోకల్ మద్దు నాన్‌లోకల్ వద్దంటూ నిరసన తెలిపారు. మోసకారి చంద్రబాబు అంటూ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను తగలబెట్టారు.