Sunil Deodhar: వైసీపీ, టీడీపీల్లో ఒకరు నాగరాజు.. మరొకరు సర్పరాజు

Sunil Deodhar: వైసీపీ, టీడీపీ రెండూ దొంగ పార్టీలే

Update: 2022-10-20 06:31 GMT

Sunil Deodhar: వైసీపీ, టీడీపీల్లో ఒకరు నాగరాజు.. మరొకరు సర్పరాజు

Sunil Deodhar: వైసీపీ, టీడీపీల్లో ఒకరు నాగరాజు అని, మరొకరు సర్పరాజు అని విమర్శించారు బీజేపీ ఏపీ కో-కన్వీనర్‌ సునీల్‌ ధియోధర్. ఈ రెండు పార్టీలు దొంగ పార్టీలే అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జనసేనతో పొత్తు కొనసాగుతుందన్న ఆయన.. భవిష్యత్తులో టీడీపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. కుటుంబ, అవినీతి పార్టీలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందని చెప్పారు ధియోధర్.

Tags:    

Similar News