CM Jagan: త్వరలో నేను విశాఖకు షిఫ్ట్ అవుతున్నా

CM Jagan: పరిపాలన విభాగం అంతా విశాఖకు మారుతుంది

Update: 2023-10-16 07:10 GMT

CM Jagan: త్వరలో నేను విశాఖకు షిఫ్ట్ అవుతున్నా

CM Jagan: త్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతానన్నారు సీఎం జగన్. డిసెంబర్‌లోపు విశాఖకు మారుతానని.. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తానన్నారు. పరిపాలన విభాగం అంతా విశాఖకు మారుతుందని స్పష్టం చేశారు సీఎం జగన్.

Similar News