YS Jagan: నేడు పులివెందులకు వైఎస్ జగన్
YS Jagan: కడప జిల్లాలో మూడు రోజులు మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇవాళ పులివెందులకు రానున్నారు.
YS Jagan: నేడు పులివెందులకు వైఎస్ జగన్
YS Jagan: కడప జిల్లాలో మూడు రోజులు మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇవాళ పులివెందులకు రానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు పులివెందులలో కార్యకర్తలతో భేటీ కానున్నారు. రేపు పులివెందుల నుంచి ఇడుపులపాయకు వెళ్లి.. సెమీ క్రిన్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. సాయంత్రం ఇడుపులపాయలో వైసీపీ శ్రేణులతో భేటీ కానున్నారు. ఎల్లుండి ఉదయం పులివెందుల సీఎన్‌ఐ చర్చిలో జగన్ ప్రార్థనలు చేసి.. మధ్యాహ్నం తిరిగి బెంగళూరుకు వెళ్లనున్నారు.