Chandrababu: ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ

Chandrababu: అందరూ క్వాంటమ్‌ టెక్నాలజీ గురించే ఆలోచిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

Update: 2025-12-23 09:01 GMT

Chandrababu: అందరూ క్వాంటమ్‌ టెక్నాలజీ గురించే ఆలోచిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆధునిక పరిశోధల కేంద్రంగా అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ ఉంటుందని తెలిపారు. వేలాది టెక్‌ విద్యార్థులతో ఆన్‌లైన్‌లో ‘క్వాంటమ్‌ టాక్‌’ ద్వారా సీఎం చంద్రబాబు మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ క్వాంటమ్ కంప్యూటింగ్‌ పనిచేయబోతోందన్నారు. సామాన్యుల సాధికారతే లక్ష్యంగా మోడీ సర్కార్‌ సంస్కరణలు తీసుకొస్తోందని.. విశాఖకు చాలా ఐటీ కంపెనీలు వస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News