Eluru Mango Bay Club: పేకాడుతున్న 281 మంది అరెస్ట్
Eluru Mango Bay Club: ఏలూరు జిల్లా అడవినెక్కలలో పేకాటరాయుళ్ల అరెస్ట్ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది.
Eluru Mango Bay Club: ఏలూరు జిల్లా అడవినెక్కలలో పేకాటరాయుళ్ల అరెస్ట్ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న 281 మందిని పోలీసులు అరెస్ట్ చేసి నూజివీడు కోర్టులో హాజరుపరించారు. అరెస్టయిన పేకాటరాయుళ్ల వారి బంధువులు కోర్టు దగ్గరకు భారీగా చేరకుని.. తమ వారిని ఉగ్రవాదులుగా తీసుకెళ్లారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. వాగ్వాదానికి దిగిన వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించి ప్రశాంత వాతావరణం తీసుకొచ్చారు.