Somu Veerraju: చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తాడు.. తర్వాత వదిలేస్తాడు..
Somu Veerraju: చంద్రబాబుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు.
Somu Veerraju: చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తాడు.. తర్వాత వదిలేస్తాడు..
Somu Veerraju: చంద్రబాబుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. చంద్రబాబు అవకాశవాది అంటూ విమర్శించారు. ఆయన ఎవరినైనా లవ్ చేస్తాడని.. అవసరం తీరాక వదిలేస్తాడంటూ కామెంట్స్ చేశారు. తన మామను ఎంతా ప్రేమించాడో అందరికి తెలుసన్నారు. 1996 నుంచి చంద్రబాబు అన్ని పార్టీలను లవ్ చేస్తున్నాడంటూ సోము వీర్రాజు ఆరోపించారు. ప్రధాని మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహా మృత్యుంజయ జపం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సోము వీర్రాజు పాల్గొని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.