Simhachalam: కొత్తసొగసును సంతరించుకున్న సింహాచలం

Simhachalam: సింహాద్రి అప్పన్న సన్నిధిని కమ్మేసిన మంచు

Update: 2022-12-31 04:07 GMT

Simhachalam: కొత్తసొగసును సంతరించుకున్న సింహాచలం

Simhachalam: సింహాద్రి అప్పన్న సన్నిధిని మంచు తెరలు కమ్మేశాయి. ఉదయం నుండి దట్టమైన పొగమంచు కమ్మేయడంతో సింహాచలం కొత్త సొగసును సంతరించుకుంది. మంచుతో కొండ మీదకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అప్పన్న ఆలయంలో మంచు తెరలు కొత్త అనుభూతిని కలగజేయడంతో సెల్ఫీలు తీసుకున్నారు.

Tags:    

Similar News