Simhachalam: విశాఖ జిల్లా సింహగిరిపై సంక్రాంతి ఉత్సవాలు
Simhachalam: తెలుగువారి సాంప్రదాయం ఉట్టి పడేలా ఏర్పాట్లు
Simhachalam: విశాఖ జిల్లా సింహగిరిపై సంక్రాంతి ఉత్సవాలు
Simhachalam: విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి భోగి మంటలను వెలిగించారు. తెలుగువారి సాంప్రదాయం ఉట్టి పడేలా ఏర్పాట్లు చేశారు.