Chittoor District: చిత్తూరులో స్కూల్ బస్సు ప్రమాదం: 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు
Chittoor District: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొన్న కంటైనర్, 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు
Chittoor District: చిత్తూరులో స్కూల్ బస్సు ప్రమాదం: 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు
Chittoor District: చిత్తూరు జిల్లా SR.పురం మండలం క్షీరసముద్రంలో రోడ్డుప్రమాదం జరిగింది. అదుపుతప్పి ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సులో మరో ఇద్దరు విద్యార్థులు ఇరుక్కుపోయారు.