Sajjala: అప్పుడు జరగలేదు.. కానీ నేడు ఆ పరిస్థితులు లేవు..
Sajjala Ramakrishna Reddy: ఏపీలో అభివృద్ది జరగడం లేదన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు సరికావన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Sajjala: అప్పుడు జరగలేదు.. కానీ నేడు ఆ పరిస్థితులు లేవు..
Sajjala Ramakrishna Reddy: ఏపీలో అభివృద్ది జరగడం లేదన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు సరికావన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాజకీయంగా, అభివృద్ది పరంగా వారి స్టేట్ బ్రాండ్ క్రియేట్ చేసేందుకు వేరొకరిని తక్కువగా మాట్లాడటం సరికాదన్నారు. అయితే అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత అంత ఈజీగా డెవలప్మెంట్ సాధ్యం కాదన్న ఆయన.. ఉమ్మడి ఏపీలో అభివృద్ది అంతా హైదరాబాద్ లో కేంద్రీకమైందన్నారు. అందుకే కొంత అభివృద్ది ఎక్కువగా ఉండొచ్చన్నారు. తాను మాట్లాడితే రాజకీయం అంటారన్న ఆయన గత 5ఏళ్లక్రితం వరకు కేటీఆర్ చెప్పినట్లు అభివృద్ది జరగేలదన్న ఆయన ఇప్పడా పరిస్థితులు ఏపీలో లేవన్నారు.