Visakhapatnam: రుషికొండ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృత్యువాత
Visakhapatnam: మితిమీరిన కారు వేగం ప్రమాదానికి కారణమంటున్న స్థానికులు
Visakhapatnam: రుషికొండ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృత్యువాత
Visakhapatnam: విశాఖ రుషికొండ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మితిమీరిన కారు వేగం ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. వీఐపీ రోడ్, లాసెన్స్ బే ప్రమాదాలు మరువక ముందే మరోసారి ఘటన చోటుచేసుకుంది.