Kesineni Nani: కేశినేని నాని ఆఫీస్‌కు ఉన్న టీడీపీ ఫెక్సీల తొలగింపు

Kesineni Nani: టీడీపీ ఫ్లెక్సీల స్థానంలో తనతో పాటు కుమార్తె ఫొటోతో ఉన్న భారీ ఫ్లెక్సీ ఏర్పాటు

Update: 2024-01-09 11:13 GMT

Kesineni Nani: కేశినేని నాని ఆఫీస్‌కు ఉన్న టీడీపీ ఫెక్సీల తొలగింపు 

Kesineni Nani: విజయవాడలోని టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆఫీస్‌కు ఉన్న టీడీపీ భారీ ఫ్లెక్సీలను తొలగించారు. చంద్రబాబు ఫోటోతో ఉన్న పసుపు ఫ్లెక్సీలు తొలగించారు సిబ్బంది. కాగా.. రెండు రోజుల క్రితం కేశినేని రాజీనామా ప్రకటన చేయగా.. ఆయన కుమార్తె శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ మారతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఇందులో భాగంగానే నాని ఆఫీస్‌కు ఉన్న టీడీపీ ఫ్లెక్సిలు తొలగించి.. ఆ స్థానంలో తనతో పాటు కుమార్తె ఫోటో తో ఉన్న ఫ్లెక్స్ లు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News