Chandrababu: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్
Chandrababu: ఐఆర్‌ఆర్, ఇసుక, మద్యం కుంభకోణంలపై సీఐడీ కేసులు
Chandrababu: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబుపై నమోదైన అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్, ఇసుక, మద్యం కాంట్రాక్టుల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది హైకోర్టు.