Vidadala Rajini: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
Vidadala Rajini: కూటమి ప్రభుత్వంపై మాజీమంత్రి విడదల రజిని విమర్శలు చేశారు.
Vidadala Rajini: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
Vidadala Rajini: కూటమి ప్రభుత్వంపై మాజీమంత్రి విడదల రజిని విమర్శలు చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆమె ఆరోపించారు. వైసీపీ నేతలపై లేనిపోని కేసులు పెట్టడమే రెడ్‌బుక్ రాజ్యాంగమని మండిపడ్డారు. వెల్దుర్తి జంట హత్యల కేసులో పిన్నెల్లికి సంబంధం లేదన్నారు. తమను వేధించిన వారికి.. అధికారంలోకి వచ్చిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు. తమ ప్రభుత్వ హయాంలో పల్నాడులో అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. వైసీపీ నేతలపై నిరాధార ఆరోపణలు చేయడం తగదని మాజీమంత్రి విడదల రజిని అన్నారు.