PM Modi: ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా ఏపీ
PM Modi: ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా ఏపీ ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
PM Modi: ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా ఏపీ ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన, నిర్మించబోతున్న 13 వేల 429 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సైన్స్, ఆవిష్కరణల కేంద్రంగా ఏపీ ఉందని.. ఏపీలో అనంత అవకాశాలతో పాటు యువతకు అపార శక్తి ఉందని తెలిపారు. విశ్వనాథుడి భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం లభించిందని చెప్పారు. ఇవాళ శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆశీస్సులు పొందినట్లు తెలిపారు.