Perni Nani: కొడాలి నాని గడ్డంపై పేర్ని నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Perni Nani: కొడాలి నాని.. గడ్డంతో రుద్రాక్షలు వేసుకుని రౌడీలా కనిపిస్తాడు
Perni Nani: కొడాలి నాని గడ్డంపై పేర్ని నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Perni Nani: కొడాలి నాని గడ్డంపై పేర్ని నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గుడివాడ బస్ డిపో శంఖుస్థాపన కార్యక్రమంలో పేర్ని నాని మాటలు అందరినీ నవ్వించాయి. కొడాలి నాని.. గడ్డంతో రుద్రాక్షలు వేసుకుని రౌడీలా కనిపిస్తాడని, కానీ రాష్ట్రంలో అత్యంత తెలివైన రాజకీయనేతల్లో ఒకరని పేర్ని నాని అన్నారు. పైకి ఏమీ తెలియని వాడిలా ఉంటాడని, కానీ ఆయన బుర్ర పాదరసంలా పనిచేస్తుందని అన్నారాయన...నోట్లో కిళ్లీ వేసుకుంటాడని, ఆయనను ఓడించడానికి ఇద్దరు పోటీ పడుతున్నారని, కానీ ఐదోసారి గెలవడానికి, ఇద్దరినీ బోల్తా కొట్టించడానికి కొడాలి ఇప్పటికే స్కెచ్ వేశారు అన్నారు.