Balineni Srinivasa Reddy: జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

Balineni Srinivasa Reddy: జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-09-24 12:48 GMT

Balineni Srinivasa Reddy: జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరొక సినిమాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం కావచ్చన్నారు. ఓజి సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని తెలిపారు. సినిమా ఘనవిజయం సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. అభిమానులతో కలిసి ఓ జి సినిమా చూసేందుకు ఆయన ఒంగోలు వెళ్లారు. 

Tags:    

Similar News