Prakasam Barrage: ఎయిర్ బెలూన్లతో పడవలను తొలగించనున్న అధికారులు
Vijayawada: నేడు ఎయిర్ బెలూన్లతో అధికారులు పడవలను తొలగించనున్నారు.
Prakasam Barrage: ఎయిర్ బెలూన్లతో పడవలను తొలగించనున్న అధికారులు
Vijayawada: నేడు ఎయిర్ బెలూన్లతో అధికారులు పడవలను తొలగించనున్నారు. విశాఖ నిపుణుల బృందంతో పడవలను అధికార యంత్రాంగం తొలగించనున్నారు. నిన్న ఆరేడు గంటలపాటు పడవలను తొలగించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. కానీ పడవలు ఎంతకీ కదలకపోవడంతో విశాఖ నుంచి నిపుణుల బృందాన్ని తెప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే పడవలను కట్ చేసి విశాఖ నిపుణుల బృందం బయటకు తీయనుంది. మూడు పడవలు కలిపి ఉండడంతో తొలగించడానికి ఇబ్బందిగా మారింది. 120 టన్నులకుపైగా 3 పడవలు ఉండడంతో తొలగింపునకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.