Nara Bhuvaneshwari: ఏలూరు జిల్లా నూజివీడులో నారా భువనేశ్వరి పర్యటన
Nara Bhuvaneshwari: ఏపీలో జగన్ అరాచక పాలన పోవాలంటే చంద్రబాబు రావాలి
Nara Bhuvaneshwari: ఏలూరు జిల్లా నూజివీడులో నారా భువనేశ్వరి పర్యటన
Nara Bhuvaneshwari: ఏలూరు జిల్లా నూజివీడులో నారా భువనేశ్వరి పర్యటించారు. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా చంద్రబాబు అక్రమ అరెస్ట్ సమయంలో మనస్తాపానికి గురై మృతి చెందిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు. ఏపీలో జగన్ అరాచక పాలన పోవాలంటే చంద్రబాబు రావాలని అన్నారు. టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు పార్టీ అండగా ఉంటుందని నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు.