Guntur: వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య..
Guntur: మంగళగిరిలో యువకుడు హత్య..
Guntur: వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య..
Guntur: గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది భార్య హత్యకు గురైన వ్యక్తి భార్యను ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు చిన్నా కోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.