Magunta Sreenivasulu Reddy: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కీలక ప్రకటన
Magunta Sreenivasulu Reddy: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జన్మదిన వేడుకల్లో తన కుమారుడి రాజకీయ రంగ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు.
Magunta Sreenivasulu Reddy: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జన్మదిన వేడుకల్లో తన కుమారుడి రాజకీయ రంగ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని తెలిపారు. 2024 ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేయాల్సి ఉండగా.. సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు తను పోటీ చేశానని గుర్తు చేశారు. రాబోవు రోజుల్లో తమ కుటుంబాన్ని ప్రజలు ఆదరించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు.