MLC Elections: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో ఉత్కంఠ.. హోరాహోరీగా కొనసాగుతున్న పోరు
MLC Elections: 24 రౌండ్లు ముగిసేసరికి వైసీపీ అభ్యర్థికి 1770 ఓట్ల ఆధిక్యం
MLC Elections: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో ఉత్కంఠ.. హోరాహోరీగా కొనసాగుతున్న పోరు
MLC Elections: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నిక ఫలితాల్లో హోరాహోరీ పోరు కొనసాగుతుంది. 24 రౌండ్లు ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి 1770 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డికి 96 వేల 104 ఓట్లు రాగా... టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డికి 94 వేల 334 ఓట్లు వచ్చాయి.