Rapaka Vara PrasadaRao: ఎమ్మెల్యే రాపాక హాట్ కామెంట్స్

Rapaka Vara PrasadaRao: హైదరాబాద్ మొత్తం ఖాళీ అయింది

Update: 2023-01-13 12:30 GMT

Rapaka Vara PrasadaRao: ఎమ్మెల్యే రాపాక హాట్ కామెంట్స్

Rapaka Vara PrasadaRao: అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులో ఎమ్మెల్యే రాపాక హాట్ కామెంట్స్ చేశారు. జనం కోడిపందాలు, గుండాట, డాన్సులు ఉండాలని కోరుకుంటున్నారని తమ కోరిక కూడా అదే అని అన్నారు. హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిందని ఈ మూడు రోజులు వాళ్లంతా ఏపీలోనే ఉంటారని చెప్పుకొచ్చారు. పందాలను ఎస్పీ అడ్డుకుంటున్నారని వారిని ప్రభుత్వం చూసుకుంటుందని రాపాక చేసిన వ్యా్ఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News