Kotamreddy: హౌస్ అరెస్ట్ నోటీస్‌ను తిరస్కరించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
Kotamreddy: మూడు రోజుల నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్న పోలీసులు
Kotamreddy: హౌస్ అరెస్ట్ నోటీస్‌ను తిరస్కరించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
Kotamreddy: మూడు రోజుల నుంచి తనను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇది సరైన పద్ధతి కాదని, రమ్మంటే ఏ పోలీసు స్టేషన్‌కయినా వస్తానన్నారాయన.. తనను లాకప్‌లో పెట్టి ప్రభుత్వాన్ని మీరు సంతోషం పెట్టాలనుకుంటే రెడీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన.. కాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి హౌస్ అరెస్ట్ నోటీస్‌ను తిరస్కరించారు.