Minister Tummala: సీడ్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకలపై మంత్రి తుమ్మల ఆగ్రహం

Minister Tummala: తక్షణమే సీడ్ కార్పొరేషన్ MDని తొలగించాలని ఆదేశం

Update: 2024-03-07 08:00 GMT

Minister Tummala: సీడ్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకలపై మంత్రి తుమ్మల ఆగ్రహం

Minister Tummala: సీడ్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సీడ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌ను తొలగించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. కో - ఆపరేటివ్ రిజిస్టారర్‌ హరిత IASకు అదనపు బాధ్యతలు కేటాయించారు. సీడ్ కార్పొరేషన్‌లో జరిగిన అవకతవకలపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Tags:    

Similar News