Ramprasad Reddy: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కార్యాలయంలో ప్రజా దర్బార్
Ramprasad Reddy: పేదవారికి వైద్య ఖర్చు భారం కాకూడదనే కూటమి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్‌ను అందజేస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
Ramprasad Reddy: పేదవారికి వైద్య ఖర్చు భారం కాకూడదనే కూటమి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్‌ను అందజేస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి.. రాయచోటికి చెందిన 55 మంది లబ్దిదారులకు 50 లక్షల విలువైన CMRF చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించని వ్యాధులకు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందిన వారికి CMRF చెక్కులు ఓ వరం లాంటివి ఆయన ప్రస్తావించారు.