Nara Lokesh: బుడమేరు పై మంత్రి లోకేశ్ ఫోకస్
Nara Lokesh: సీఎం చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన లోకేశ్
Nara Lokesh
Nara Lokesh: విజయవాడ బుడమేరుపై మంత్రి లోకేశ్ ఫోకస్ చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రి లోకేశ్ అధికారులతో సమీక్షలు నిర్వహించారు. బుడమేరు కుడి,ఎడమ ప్రాంతాల్లో గండ్ల వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా గండ్లు పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. గండ్లు పూడ్చే పనులను పరిశీలించేందుకు లోకేశ్ బుడమేరుకు బయలుదేరారు.