Kodali Nani: చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరివి...

Kodali Nani: చంద్రబాబుకు 2024 చివరి ఎన్నికలని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.

Update: 2022-11-10 15:00 GMT

Kodali Nani: చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరివి...

Kodali Nani: చంద్రబాబుకు 2024 చివరి ఎన్నికలని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. జగనే 30ఏళ్లు అధికారంలో ఉంటాడని చెప్పారు. నారావారిపల్లెలో గెలువలేని చంద్రబాబు.. కుప్పంలో ఎలా గెలుస్తాడని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత పవన్ జెండా పీక్కోని పారిపోతాడన్నారు. జగన్‌ దెబ్బకు చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ రాజకీయ అనాధలుగా మిగిలారు. జనసేన పార్టీని పవన్‌ కల్యాణ్‌.. చంద్రబాబుకు అంకితం చేశాడు. రాష్ట్రంలో సమస్యలు లేకనే ఇప్పటంపై విపక్షాల రాద్ధాంతం అని కొడాలి నాని మండిపడ్డారు.

Tags:    

Similar News