Kesineni Swetha: హీటెక్కిన బెజవాడ పాలిటిక్స్.. కేశినేని శ్వేత రాజీనామా

Kesineni Swetha: శ్వేత రాజీనామాతో హీటెక్కిన విజయవాడ పాలిటిక్స్

Update: 2024-01-08 06:34 GMT

Kesineni Swetha: హీటెక్కిన బెజవాడ పాలిటిక్స్.. కేశినేని శ్వేత రాజీనామా

Kesineni Swetha: కేశినేని శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఛైర్ పర్సన్ భాగ్యలక్ష్మికి అందజేశారు. శ్వేత రాజీనామాతో విజయవాడ రాజకీయాలు మరింత హీటెక్కాయి. కాగా... ఉదయం రాజీనామా చేస్తానని.. చెప్పగా... కాసేపటి క్రితమే రాజీనామా చేసినట్టు ప్రకటించారు.

Tags:    

Similar News