Kesineni Nani: మూడోసారి ఎంపీగా గెలిచి జగన్‌‌కు అంకితమిస్తా

Kesineni Nani:7 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరవేసే.. బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తున్నా

Update: 2024-01-12 04:32 GMT

Kesineni Nani: మూడోసారి ఎంపీగా గెలిచి జగన్‌‌కు అంకితమిస్తా

Kesineni Nani: విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నానిని ప్రకటించారు. దీనిపై ఆయన స్పందించారు. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మూడోసారి ఎంపీగా గెలిచి.. జగన్‌కు అంకితమిస్తామన్నారు. 7 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరవేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు కేశినేని నాని.

Tags:    

Similar News