Kesineni Nani: వాళ్ల నిర్ణయమే.. నా దారి..

Kesineni Nani: వాళ్లు చూపిన దారిలో నడుస్తానని స్పష్టం చేసిన కేశినేని నాని

Update: 2024-01-06 06:19 GMT

Kesineni Nani: వాళ్ల నిర్ణయమే.. నా దారి.. 

Kesineni Nani: ఎంపీ పదవికి, టీడీపీ పార్టీకి త్వరలోనే రాజీనామా చేయనున్నట్టు కేశినేని నాని వెల్లడించారు. రాజీనామా కోసం లోక్ సభ స్పీకర్ అనుమతి కోరినట్టు తెలిపారు. స్పీకర్ అపాయింట్మెంట్ ఇచ్చినవెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. తర్వాత పార్టీకి రాజీనామా చేస్తానన్నారు. తన అనుచరులతో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. తనవాళ్లు చూపిన దారిలోనే నడుస్తానని కేశినేని నాని వెల్లడించారు. తనను నమ్ముకున్న వాళ్లను వదిలి వెళ్లననేని స్పష‌్టం చేశారు.

Tags:    

Similar News