Vizag: కేసీఆర్ ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపు

Vizag: విశాఖ సంపత్ వినాయక ఆలయంలో ఏపీ బీఆర్ఎస్ నాయకుల పూజలు

Update: 2023-01-17 09:38 GMT

Vizag: కేసీఆర్ ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపు

Vizag: విశాఖ సంపత్ వినాయక ఆలయంలో ఏపీ బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చలో ఖమ్మం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చేయాలని జాతీయ రాజకీయాలను మలుపుతిప్పే శక్తి సామర్ధ్యాలు కేవలం కేసీఆర్‌కి మాత్రమే ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట చంద్రశేఖర రావు ఆదేశాలతో ఖమ్మం బహిరంగ సభకు వెళ్తున్నామన్నారు. ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు చేసింది ఏమీ లేదని కనీసం విభజన బిల్లులోని హామీలను అమలు చేయలేకపోయారన్నారు.

Tags:    

Similar News