Kakani Govardhan Reddy: మాట్లాడింది ఒకటి అయితే చెప్పేది మరొకటిగా ఉంది
Kakani Govardhan Reddy: రైతుల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం మాది
Kakani Govardhan Reddy: మాట్లాడింది ఒకటి అయితే చెప్పేది మరొకటిగా ఉంది
Kakani Govardhan Reddy: ఇటీవల గుంటూరులో జరిగిన రైతుల సభలో తాను మాట్లాడిన మాటలను.. కొన్ని పత్రికలు, టీడీపీ నేతలు వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. రైతులు వరి ధాన్యం పండించవద్దు అన్నట్లుగా ప్రచారం జరుగుతోందని తాను మాట్లాడింది.. ఒకటైతే చెప్పేది మరొకటిగా ఉందంటూ ఫైర్ అయ్యారు. రైతుల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం వైసీపీ అని.. రైతు భరోసాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదని కాకాణి చెప్పుకొచ్చారు.