Kakani Govardhan: టీడీపీ రౌడీయిజానికి మేం భయపడం
Kakani Govardhan: రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తిని విడుదల చేయాలా?
Kakani Govardhan: టీడీపీ రౌడీయిజానికి మేం భయపడం
Kakani Govardhan: టీడీపీ ఎమ్మెల్యేలు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. టీడీపీ రౌడీయిజానికి తాము భయపడమని.. టీడీపీ ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రజాధనాన్ని దోచుకున్నాడని.. రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తిని విడుదల చేయాలా అని ప్రశ్నించారు మంత్రి కాకాణి.