Jonnalagadda Padmavathi: నేను జగన్‌ను ఒక్క మాట అనలేదు

Jonnalagadda Padmavathi: నేను ప్రశ్నించింది అధికారులను, సీఎంను కాదు

Update: 2024-01-10 05:07 GMT

Jonnalagadda Padmavathi: నేను జగన్‌ను ఒక్క మాట అనలేదు

Jonnalagadda Padmavathi: తాను జగన్‌ను ఒక్క మాట అనలేదన్నారు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. తాను అన్న మాటలు సీఎంకు ఆపాదించారని తెలిపారు. తమ రాజకీయ భవిష్యత్తు జగన్‌తోనే ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం తనను సొంత చెల్లిలా చూసుకున్నారన్నారు. తాను ప్రశ్నించింది అధికారులను, సీఎంను కాదని చెప్పారు. జిల్లా స్థాయిలో అవ్వాల్సిన పనులు సీఎం ఆఫీస్ వరకు వెళ్లాల్సి వస్తుందనే బాధతప్ప ఏమీలేదన్నారు. 

Tags:    

Similar News