Jogi Ramesh: సైకో పాలన ఎప్పుడో పోయింది.. సైకో ఇప్పుడు జైల్లో ఉన్నాడు
Jogi Ramesh: సైకోలు వచ్చి సభను తప్పుదోవ పట్టిస్తున్నారు
Jogi Ramesh: సైకో పాలన ఎప్పుడో పోయింది.. సైకో ఇప్పుడు జైల్లో ఉన్నాడు
Jogi Ramesh: రాష్ట్రంలో సైకో పాలన ఎప్పుడో పోయిందన్నారు మంత్రి జోగి రమేష్. సైకో ఇప్పుడు జైల్లో ఉన్నాడని చెప్పారు. ఎన్టీఆర్ ను పొట్టన పెట్టుకున్న బాలయ్య బావ ఇప్పుడు జైల్లో ఉన్నారని జోగి రమేష్ తెలిపారు. కోర్టుల్లో స్టేలతో చంద్రబాబు బతుకుతున్నారని ఆరోపించారు. సైకోలు వచ్చి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.