JC Prabhakar Reddy: మేము ఫ్యాక్షన్ చేయడం లేదు.. మాది అభివృద్ధి యాత్ర

JC Prabhakar Reddy: టీడీపీ మేనిఫెస్టోతో పాటు జేసీ అజెండా ఉంటుంది

Update: 2024-02-07 08:47 GMT

JC Prabhakar Reddy: మేము ఫ్యాక్షన్ చేయడం లేదు.. మాది అభివృద్ధి యాత్ర

JC Prabhakar Reddy: తాము ఫ్యాక్షన్ చేయడం లేదని... అభివృద్ధి చేయడమే తమకు తెలుసని జేసీ ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు అనంతపురం జిల్లా యాడికిలో యువ చైతన్య బస్సు యాత్ర ముగింపు సందర్భంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి రోడ్ షో నిర్వహించారు. నియోజకవర్గంలో పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో రోడ్ షో పూర్తి చేసుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి... మరో రెండు మండలాల్లో రోడ్‌షో చేయనున్నట్లు చెప్పారు. టీడీపీ మేనిఫెస్టోతో పాటు జేసీ అజెండా ఉంటుందని... నియోజకవర్గంలో సమస్యలకు భవిష్యత్తులో పరిష్కారం చూపిస్తామంటున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి.

Tags:    

Similar News