Renigunta: జనసేన పార్టీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు శానిటేషన్ పంపిణీ

Update: 2020-04-22 13:30 GMT

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ నగరం వినుత ఇప్పుడు ఉన్నటువంటి కరోనా వ్యాధిని అరికట్టేందుకు ఈరోజు రేణిగుంట మండలంలోని పంచాయితీ కార్యాలయంలో పంచాయతీ సిబ్బందికి, పారిశుద్ధ కార్మికులకు హోమ్ మేడ్ మాస్కులు, హ్యాండ్ గ్లోవ్స్, హ్యాండ్ శానిటేజర్స పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల పార్టీ అధ్యక్షులు ముని కుమార్, పట్టణ అధ్యక్షుడు మనోజ్ గని, ఫ్లవర్స్ శేఖర్, దావూద్ అలీ పాల్గొన్నారు.


Tags:    

Similar News