Tirupati: అనుపల్లి గ్రామంలో జల్లికట్టు.. తరలివచ్చిన చుట్టుపక్కల గ్రామస్తులు
Tirupati: గాయపడ్డ వారిని అధికారారులు ఆస్పత్రికి తరలించారు.
Tirupati: అనుపల్లి గ్రామంలో జల్లికట్టు.. తరలివచ్చిన చుట్టుపక్కల గ్రామస్తులు
Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అనుపల్లి గ్రామంలో అట్టహాసంగా జల్లికట్టు వేడుకలు ప్రారంభమయ్యాయి. కొమ్ములు తిరిగిన కోడిగిత్తలను పట్టుకోవడానికి యువకులు పోటీ పడుతున్నారు. జల్లికట్టును వీక్షించేందుకు పరిసర గ్రామాల ప్రజలు తరలివచ్చారు. తొడిగి, రాజకీయ నాయకులు, సినీనటులు, దేవుళ్ల ఫొటోలు, రంగు కాగితాలు అంటించిన చెక్క పలకలతో పాటు, నగదు, బట్టలు, విలువైన వస్తు సామాగ్రిని కట్టారు. ఎద్దులను కొమ్ములకు ఉన్న చెక్క పలకలను సొంతం చేసుకునేందుకు యువత పోటీ పడుతుంది. పశువులను నిలువరించే క్రమంలో గాయపడ్డ వారికి అధికారులు అస్పత్రికి తరలించారు.