Kodikatti Case: జగన్‌ కోడికత్తి కేసు విశాఖకు బదిలీ

Kodikatti Case: కేసును విశాఖ NIA కోర్టుకు బదిలీ చేసిన న్యాయమూర్తి

Update: 2023-08-01 11:17 GMT

Kodikatti Case: జగన్‌ కోడికత్తి కేసు విశాఖకు బదిలీ

Kodikatti Case: కోడికత్తి కేసులో విజయవాడ NIA కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసును విశాఖ NIA కోర్టుకు న్యాయమూర్తి బదిలీ చేశారు. కేసును వారంలోగా విశాఖ NIA కోర్టులో విచారణ చేపట్టాలని ఆదేశించారు. విశాఖ NIA కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేసులో 80 శాతం వాదనలు పూర్తైన తరువాత... మరో ప్రాంతానికి బదిలీ చేయడం దారుణమని నిందితుడి తరుపు న్యాయవాది వాదించారు. ఎక్కడైనా తమ వాదనలు పూర్తిస్థాయిలో వినిపిస్తామని తెలిపారు. కేసు కొలిక్కి రావాలంటే సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని అన్నారు.

Tags:    

Similar News