శ్రీకాకుళంలోని ఓ కాలేజీలో చదువుతున్న దుర్గాభవాని.. సైకిల్‌పై కాలేజీకి వెళ్తుండగా కారులో వచ్చి కిడ్నాప్ చేసిన దుండగులు

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్ విద్యార్ధిని కిడ్నాప్

Update: 2023-07-03 09:12 GMT

శ్రీకాకుళంలోని ఓ కాలేజీలో చదువుతున్న దుర్గాభవాని.. సైకిల్‌పై కాలేజీకి వెళ్తుండగా కారులో వచ్చి కిడ్నాప్ చేసిన దుండగులు

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్ విద్యార్ధిని కిడ్నాప్ కలకలం రేపింది. నవభారత్ జంక్షన్ సమీపంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఇంటర్ అమ్మాయిని దుండగులు కిడ్నాప్ చేశారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీలో దుర్గాభవాని ఇంటర్ చదువుతోంది. సైకిల్ పై కాలేజీకి వెళుతుండగా...దుర్గాభవానిని కారుతో వచ్చి దుంగడులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌‌నకు గురైన అమ్మాయి ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేటకు చెందిన దుర్గాభవానిగా గుర్తించారు. ఇటీవలే దుర్గాభవానికి వివాహం జరిగింది.

Tags:    

Similar News