Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ
Chandrababu: స్కిల్ కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్‌పై విచారణ
Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ
Chandrababu: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో.. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చి.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారంటూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అయితే.. ఈ కేసులో మాజీమంత్రి కొల్లు రవీంద్ర వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు.