Nara Lokesh: వైసీపీ ప్రభుత్వంలా తప్పులు జరగకుండా చూస్తాం

Nara Lokesh: ప్రభుత్వాలు మారినా పాలసీలు మారకూడదు

Update: 2024-09-21 14:51 GMT

AP Inter Results: రేపే ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్.. వెల్లడించిన నారా లోకేష్

Nara Lokesh: ప్రభుత్వాలు మారినా పాలసీలు మారకూడదని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్దారు. వైసీపీ ప్రభుత్వంలా తప్పులు జరగకుండా చూస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే తమ లక్ష్యమని చెప్పారు. ఎకనామిక్ బోర్డు ఏర్పాటుకి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటుతో అనేక ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. వైసీపీలా సీక్రెట్‌ జోవోలు తీసుకురావడం లేదన్నారు నారా లోకేష్.

Tags:    

Similar News