Roja: ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా విమర్శలు
Roja: ప్రజల ఇబ్బందులను చూస్తే గుండె తరుక్కుపోతోంది
Roja: ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా విమర్శలు
Roja: విజయవాడలో భారీ వర్షాల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూస్తే గుండె తరుక్కుపోతోందని మాజీ మంత్రి రోజా అన్నారు. పసిబిడ్డలకు పాలు కూడా అందలేదన్నారు. మంత్రులు విహార యాత్రలకు వెళ్లారని, ఇక్కడ ప్రజలను వరదల్లో ముంచేశారన్నారు. ఇంత పెద్ద విపత్తు వచ్చినా కనీసం ప్రజలను ఆదుకోలేకపోయారని అన్నారు. కనీసం గంట ముందు అప్రమత్తం చేసినా విజయవాడ నగరంలోని ప్రజలు ముంపు బారిన పడేవారు కాదని రోజా తెలిపారు.