సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు -రోజా
Ex-Minister Roja: సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు.
Ex-Minister Roja
Ex-Minister Roja: తన వంద రోజుల పాలనలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారని ఆరోపించారు మాజీ మంత్రి రోజా. ఛార్జ్ తీసుకున్నపుడు మంచిగా ఉందని.. ఇప్పుడు కల్తీ జరిగిందని ఈవో చెప్పిన మాటలను ప్రజలు గమనించాలని కోరారు. గతంలో టీటీడీ మెంబర్లుగా ఉన్న బీజేపీ లీడర్లు అప్పుడెందుకు నోరు విప్పలేదని ప్రశ్నించిన రోజా.. జగన్‌పై బురద జల్లే ప్రయత్నంతో తిరుమల దేవస్థాన ప్రతిష్టను దిగజారుస్తున్నారని విమర్శించారు.